సుద్దేపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ | Disputes between TRS, TDP workers at Surdepally, nelakondapally mandal | Sakshi
Sakshi News home page

సుద్దేపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

Published Mon, May 16 2016 10:07 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

Disputes between TRS, TDP workers at Surdepally, nelakondapally mandal

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయినట్టు సమాచారం. కాగా,  ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement