18, 19న జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు | district level thiqwado competion on 18, 19 | Sakshi
Sakshi News home page

18, 19న జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు

Published Tue, Feb 14 2017 2:37 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

district level thiqwado competion on 18, 19

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఈ నెల 18, 19 తేదీలలో స్థానిక ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అసోసియేష¯ŒS అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. ఈ టోర్నీలో సబ్‌–జూనియర్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్‌ బాల, బాలికల విభాగాల్లో ఓపె¯ŒS టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లను ఆయా కోచ్‌ల వద్ద ఈ నెల 14 లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 7382440946 నంబర్‌లో సంప్రదించాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement