‘రైస్‌మిల్లర్స్’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ
‘రైస్‌మిల్లర్స్’ జిల్లా ఉపాధ్యక్షునిగా లక్ష్మీనారాయణ
Published Sat, Sep 3 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
ఉప్పలగుప్తం :
జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా భీమనపల్లికి చెందిన దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన కార్యవర్గ ఎన్నికలో వీరభద్ర రైస్‌మిల్ అధినేత లక్ష్మీనారాయణను మరోసారి ఈ పదవి వరించింది. లక్ష్మీనారాయణ స్థానిక జెడ్‌పీటీసీ సభ్యునిగా కూడా ఉన్నారు.
Advertisement
Advertisement