ప్రభుత్వ వైద్యుల వీరంగం | doctors attacked on another doctor in rajamandry | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యుల వీరంగం

Published Sat, Aug 19 2017 1:33 PM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

doctors attacked on another doctor in rajamandry

రాజమండ్రి: తూర్పాగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేకపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వీరంగం సృష్టించారు. ఇద్దరు వైద్యులు మద్యం తాగి వచ్చి మత్తులో మరో వైద్యుడిపై దాడి చేశారు. ఆ వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు, ఆసుపత్రిలోని రోగులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement