ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు స్వర్ణకవచంతో భక్తులకు దర్శనమిస్తోంది. స్వర్ణకవచంలో కొలువుతీరిన అమ్మవారిని దర్శించుకోవడానికి భ క్తులు పెద్ద ఎత్తున బారులుతీరారు. ఇకనుంచి ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి స్వర్ణకవచంతో అలకంరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.