మౌలిక వసతుల కల్పనకు కృషి | Effort to invest in infrastructure | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనకు కృషి

Published Fri, Feb 10 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

మౌలిక వసతుల కల్పనకు కృషి

మౌలిక వసతుల కల్పనకు కృషి

► టెస్కాబ్‌ చైర్మన్  కొండూరి రవీందర్‌రావు

గంభీరావుపేట:  గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభు్వం కృషి చేస్తుందని టెస్కాబ్‌ చైర్మన్  కొండూరి రవీందర్‌రావు అన్నారు. మల్లుపల్లిలో రూ. 13లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువా రం భూమి పూజ చేశారు. అదే విధంగా రూ. 4 కోట్లతో కొత్తపల్లి, ము చ్చర్ల గ్రామాల మధ్య చేపట్టబోయే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా ల సమగ్రాభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ చొరువతో నిధులు మంజూరవుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, సెస్‌ డైరెక్టర్‌ దేవేందర్‌యాదవ్, సర్పంచ్‌లు పద్మ, నాగరాజుగౌడ్, మల్లేశం, ఉప సర్పంచ్‌ శేఖర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సంపూర్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు దయాకర్‌రావు, మాజీ అధ్యక్షులు రాజారాం, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, ఎంపీడీవో సురేందర్‌రెడ్డి, పీఆర్‌ డీఈ చంద్రశేఖర్, ఏఈ సాయిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement