ఖానాపూర్ మండలం శాంతినగర్‌కు చెందిన పులి మల్లయ్య(65) ఎండవేడిమి తాళలేక బుధవారం సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
వడదెబ్బతో వృద్ధుడి మృతి
Published Wed, Jun 1 2016 12:56 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement