‘భగీరథ’తో ఉపాధి కోల్పోతున్నాం | employment lossed with mission bhageeratha | Sakshi
Sakshi News home page

‘భగీరథ’తో ఉపాధి కోల్పోతున్నాం

Published Sat, Jul 30 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

employment lossed with mission bhageeratha

గజ్వేల్‌: మండల పరిధిలోని కోమటిబండ గుట్టపై ‘మిషన్‌ భగీరథ’ హెడ్‌వర్క్స్‌ ఏర్పాటు చేయడంతో బండ తొలుచుకుని బతికే తాము ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో తమను ఆదుకోవాలని వడ్డెర కార్మికులు శనివారం పంప్‌హౌస్‌ను పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్‌రావును కోరారు.  వారి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి వారికి ప్రత్యామ్నాయ గుట్టను ఉపాధి కోసం చూపాలంటూ ‘గడ’ ఓఎస్‌డీ హన్మంతరావును ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement