యాహ్యా కేసులో ట్రెజరీ ఉద్యోగుల ప్రమేయంపై విచారణ | Enquiry on treasury employees involvement in Yahya case | Sakshi
Sakshi News home page

యాహ్యా కేసులో ట్రెజరీ ఉద్యోగుల ప్రమేయంపై విచారణ

Published Sat, Jul 16 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

Enquiry on treasury employees involvement in Yahya case

కామారెడ్డి: ఉద్యోగం చేయకుండానే ఉద్యోగ విరమణ పేరుతో ప్రభుత్వం నుంచి పింఛన్ పొందే ప్రయత్నంలో చిక్కిన యాహ్యా వ్యవహారంలో ట్రెజరీ ఉద్యోగుల ప్రమేయంపై ఆ శాఖ జిల్లా ఉప సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం విచారణ నిర్వహించారు.స్థానిక ట్రెజరీ కార్యాలయానికి వచ్చిన ఆయన అప్పట్లో పనిచేసిన ఉద్యోగులతో మాట్లాడారు. యాహ్యాకు ఎవరు సహకరించారన్న విషయాలను తెలుసుకున్నారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరపడానికి తాను వచ్చానని, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement