కాలానికి లొంగనిదీ ‘వంగమెుక్క’ | every sesason vanga | Sakshi
Sakshi News home page

కాలానికి లొంగనిదీ ‘వంగమెుక్క’

Published Sun, Jul 17 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

కాలానికి లొంగనిదీ ‘వంగమెుక్క’

కాలానికి లొంగనిదీ ‘వంగమెుక్క’

కాలానికి లొంగనిదీ ‘వంగమెుక్క’
 జె.తిమ్మాపురం (పెద్దాపురం) : 
పెద్దాపురం మండలం జె.తిమ్మాపురంలో ఓ వంగమెుక్క కాలంపై, రుతువులపై గెలుపు బావుటా ఎగరేసింది. గ్రామానికి చెందిన పాలచర్ల విశ్వనాథం తన పొలంలో నాలుగేళ్ల క్రితం నాటిన ఆ మెుక్క ఏపుగా ఎదిగి అప్పటి నుంచి ఇప్పటి వరకూ పూత, పిందె, కాయలతో ఫలసాయాన్నిస్తూనే ఉంది. ప్రస్తుతం ఏడడుగుల ఎత్తు పెరిగిన వంగమెుక్క ఆ ఊళ్లో ఓ విశేషంగా ఆకర్షిస్తోంది. దాంతో పాటు నాటిన మెుక్కలు ఎన్నడో చనిపోయాయని, వాటి స్థానంలో ఇప్పటి వరకూ ఐదారుసార్లు వేరే మెుక్కలు వేశానని, ఈ మెుక్క మాత్రం నిక్షేపంలా ఉండి కాపు కాస్తూనే ఉందని విశ్వనాథం సంతోషంతో చెప్పారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement