19న మాజీ సైనికుల సమావేశం | exservice man meet on 19th | Sakshi
Sakshi News home page

19న మాజీ సైనికుల సమావేశం

Published Thu, Feb 16 2017 12:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

exservice man meet on 19th

కర్నూలు(అర్బన్‌): అనంతపురంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌ స్టేడియంలో ఈ నెల 19న మాజీ సైనికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాచయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి జిల్లాలోని మాజీ సైనికులు, వితంతువులపై ఆధారపడిన వారు తప్పక హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement