యువరాజ్ థియేటర్ పై అభిమానుల దాడి | Fans throws stones at Cinema theater allegdly selling of black tickets | Sakshi
Sakshi News home page

యువరాజ్ థియేటర్ పై అభిమానుల దాడి

Published Wed, Jan 13 2016 11:32 AM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

యువరాజ్ థియేటర్ పై అభిమానుల దాడి - Sakshi

యువరాజ్ థియేటర్ పై అభిమానుల దాడి

విజయవాడ: నగరంలో యువరాజ్‌ సినిమా థియేటర్‌పై బుధవారం అభిమానులు రాళ్లు రువ్వారు.  సుకుమార్ దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ థియేటర్‌ వద్ద అభిమానులు నిరసనకు దిగారు. కాగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌తో సంక్రాంతి కానుకగా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement