చౌటుప్పల్(నల్లగొండ): ప్రముఖ కవి, కథా రచయిత బోయ జంగయ్య(74) అంత్యక్రియలను సోమవారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో నిర్వహించారు. అంతకుముందు జంగయ్య భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి నల్లగొండ పట్టణానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఈ సందర్భంగా సాహితీవేత్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
బోయ జంగయ్యకు కన్నీటి వీడ్కోలు
Published Mon, May 9 2016 8:55 PM | Last Updated on Tue, Oct 2 2018 4:06 PM
Advertisement
Advertisement