నాలుగు కొత్త సర్వీసులు | four new services in hindupur bus depo | Sakshi
Sakshi News home page

నాలుగు కొత్త సర్వీసులు

Published Sun, Jul 17 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

four new services in hindupur bus depo

హిందూపురం అర్బన్‌ : హిందూపురం ఆర్టీసీ డిపో నుంచి నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం గోపినాథ్‌ ఆదివారం తెలిపారు. తెల్లవారుజాము 4.30 గంటలకు హిందూపురం–కర్నూలు, 0ఉదయం 7.30 గంటలకు హిందూపురం–తిరుపతికి సర్వీసులు నడుస్తున్నాయన్నారు.
 
తర్వాత హిందూపురం–విజయవాడకు 4 గంటలకు హైటెక్‌ బస్సును నడిపిస్తున్నట్లు ∙చెప్పారు. ఈ బస్సు కదిరి, పులివెందుల మీదుగా విజయవాడకు చేరుకుంటుందన్నారు. వీటికి రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఉందని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement