కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ | Fraud consultancy in Kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ

Published Mon, Aug 1 2016 8:12 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Fraud consultancy in Kukatpally

కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకు వసూలు చేసింది. సుమారు 70 మంది వద్ద వసూలు చేసిన కన్సల్టన్సీ నిర్వాహకులు మొదటి రెండు నెలలు జీతాలు ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement