ఉచిత బస్సు సర్వీసులు | free bus for devotees | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సు సర్వీసులు

Published Thu, Mar 9 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

ఉచిత బస్సు సర్వీసులు

ఉచిత బస్సు సర్వీసులు

ఆళ్లగడ్డ: భక్తుల సౌకర్యార్థం ఎగువ అహోబిలం వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులు గురువారం పీఠాధిపతి ప్రారంబించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహణా«ధికారి మల్లిఖార్జున ప్రసాదు మాట్లాడుతూ    శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో  ఎగువ అహోబిలంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా దిగువ  అహోబిలం నుంచి వెళ్లే వాహనాలు కారంజ నరసింహస్వామి ఆలయం వద్ద నిలుపుదల చేస్తామనా​‍్నరు.  ఆ బస్సులు నిరంతరం తిరుగుతుంటాయని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో మఠం ప్రతినిధి సంవపత్‌ ఉన్నారు  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement