‘డీకేడబ్ల్యూ’లో ఫ్రెషర్స్ డే
నెల్లూరు(టౌన్): డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ప్రిన్సిపల్ శైలజ, డిప్యూటీ వార్డెన్ రవీంద్రమ్మ, వైస్ ప్రిన్సిపల్ ఉదయ్‌భాస్కర్, కమిటీ సభ్యులు ఆల్మాస్‌బేగం, పద్మప్రియ, పీఆర్‌ఓ జోజీ, మేనేజర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.