10 నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు
Published Fri, Nov 4 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
ఏలూరు రూరల్ : గుంటూరులో ఈనెల 10, 11 తేదీల్లో 36వ అంతర్ జిల్లాల మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి బీడీ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా మాస్టర్స్ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 6న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 35 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఏలూరు ప్రశాంతి వాకర్స్ అసోసియేష¯ŒS భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు సెల్ 98852 74122లో సంప్రదించాలని సూచించారు.
ప
ల
Advertisement
Advertisement