మంచిర్యాల
జిల్లా కలెక్టర్: ఆర్‌వీ కర్ణన్
డీసీపీ: జాన్‌వెస్లీ
ఫోన్: 9177357088
ఇతర ముఖ్య అధికారులు
ఎక్సైజ్ సూపరిండెంట్: శ్రీనివాస్ (9440902716)
మంచిర్యాల ఆర్డీవో: ఆయేషా మస్రత్ ఖానం (9491056655)
బెల్లంపల్లి ఆర్డీవో: పాండురంగ (9491053586)
డీఈవో: కె.రవికాంత్
డీఐఈవో(ఇంటర్): ఎ.ప్రభాకర్‌రెడ్డి 9440085109
ఆర్టీసీ డీవీఎం: ఎ.మాధవరెడ్డి (9959225998)
రెవెన్యూ డివిజన్లు: 2 (మంచిర్యాల, బెల్లంపల్లి)
మండలాలు: 18
జన్నారం (ఖానాపూర్ నియోజకవర్గం–నిర్మల్ జిల్లా), దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్, భీమారం, జైపూర్, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, కాసిపేట, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూర్
ఎమ్మెల్యేలు: ఎన్.దివాకర్ రావు (మంచిర్యాల), నల్లాల ఓదేలు (చెన్నూరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), రేఖాశ్యాంనాయక్ (జన్నారం మండలం, ఖానాపూర్ నియోజకవర్గం–నిర్మల్ జిల్లా)
మున్సిపాలిటీలు: మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి
గ్రామపంచాయతీలు : మొత్తం 200
రైల్వే లైన్లు: హైదరాబాద్–న్యూఢిల్లీ
జాతీయ రహదారులు: 44 (హైదరాబాద్–నాగ్‌పూర్)
హైదరాబాద్ నుంచి దూరం: 250 కిలోమీటర్లు
గనులు: సింగరేణి (శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు డివిజన్లు)
∙శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలో ఆర్కే 5, ఆర్కే 6, ఆర్కే 7, ఆర్కే 8, ఆర్కే న్యూటెక్, ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3, ఐకే 1ఏ భూగర్భ గనులు, శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు ఉన్నాయి. మొత్తం 13,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఏరియా జీఎం ఎస్‌డీఎం సుభాని. ఫోన్: 9491144453∙మందమర్రి డివిజన్ పరిధిలో కేకే 1, కేకే 2, ఆర్కే 1ఏ, కాసిపేట, శాంతి ఖని భూగర్భగనులు, ఆర్కేపీ ఓపెన్‌కాస్ట్ ఉన్నాయి. 6,500 మంది కార్మికులు పని చేస్తున్నారు. జీఎం రాఘవులు, ఫోన్: 9491144061
∙బెల్లంపల్లి డివిజన్ పరిధిలో డోర్లి, కైరిగూడ, బెల్లంపల్లి–2 ఎక్స్‌టెన్షన్ ఓపెన్‌కాస్ట్ గనులున్నాయి. (కైరిగూడ, డోర్లి ఓసీపీలు మాత్రం కొమురం భీం జిల్లా పరిధిలోకి వస్తాయి) ఇక్కడ 2,002 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జీఎం రవి శంకర్, ఫోన్: 9491144036
పరిశ్రమలు: జైపూర్‌లో 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రం. మంచిర్యాలలో ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ, దేవాపూర్‌లో సిమెంట్, సిరామిక్ పరిశ్రమలు, జిన్నింగు మిల్లులు.
మంచిర్యాల జిల్లా సమగ్ర స్వరూపం
Published Thu, Oct 13 2016 1:43 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement
Advertisement