ఎయిడెడ్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ అసోసియేషన్ మంత్రికి వినతి
ఎస్కేయూ : సమగ్ర మూల్యాంకన పద్ధతిపై శిక్షణ ఇవ్వాలని ఏపీ అన్ ఎయిడెడ్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ అసోసియేషన్ కోరింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ పుల్లారెడ్డి అధ్యక్షతన మంత్రి గంటాకు వినతి పత్రం అందచేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు ఇదే తరహాలో సమగ్ర మూల్యాంకనం పై శిక్షణ ఇవ్వాలని విన్నవించారు.
జిల్లా కార్యదర్శి గాజుల చం ద్ర, జిల్లా గౌరవధ్యక్షుడు జంగటి అమర్‌నాథ్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కణేకంటి రామిరెడ్డి, కే. సుబ్బారెడ్డి, నాగరాజు, ఇక్బాల్, రవిశంకర్ ప్రసాద్, రఘనాథరావు, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్, సంజీ వరెడ్డి, శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
మూల్యాంకనంపై శిక్షణ ఇవ్వాలి
Published Sat, Aug 6 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
Advertisement