ఘనంగా బొడ్డెమ్మ పండగ | Grandly celeberated Boddemma | Sakshi
Sakshi News home page

ఘనంగా బొడ్డెమ్మ పండగ

Published Mon, Sep 26 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ఘనంగా బొడ్డెమ్మ పండగ

ఘనంగా బొడ్డెమ్మ పండగ

నల్లగొండ కల్చరల్‌ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండగను ఘనంగా నిర్వహించారు.  చిన్నారులు బొడ్డెమ్మలను తీసుకువచ్చి ఒక్క దగ్గర చేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ అలరించారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు క్రాంతి, అరుణశ్రీ, సింగం లక్ష్మి, కౌన్సిలర్‌ మారగోని నవీన్‌కుమార్‌గౌడ్, ఎడ్ల గీత, జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రాష్ట్ర నాయకులు వేణు సంకోజు, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement