ఘనంగా బోనాల పండుగ | grandly celebereted bhonalu | Sakshi
Sakshi News home page

ఘనంగా బోనాల పండుగ

Published Mon, Aug 8 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ఘనంగా బోనాల పండుగ

ఘనంగా బోనాల పండుగ

కోదాడరూరల్‌): మండల పరిధిలోని బొజ్జగూడెంతండాలో శ్రావణమాసం మొదటి  ఆదివారం   గ్రామా దేవతైన ‘ముత్యాలమ్మ’ తల్లి కి  బోనాల సమర్పించారు.  మహిళలు గ్రామ శివారులో ఉన్న గుడి వద్దకు బోనాలతో వచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గుగులోతు పంతులు, సుశీల, గుగులోతు శ్రీను, నాగేశ్వరావు, లచ్య, మహిళలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement