ఆలయం వద్ద ఊరేగింపుగా వెళుతున్న మలయప్ప, శ్రీకృష్ణస్వామి
శ్రీకృష్ణజన్మాష్టమి పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం తిరుమల ఆలయం వద్ద ఉట్లోత్సవం (శిక్యోత్సవం) వేడుకగా జరిగింది. మలయప్ప, శ్రీకృష్ణస్వామి వేర్వేరు వాహనాలపై ఆలయ పురవీధుల్లో ఊరేగారు.
Published Sat, Aug 27 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM