ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ తనిఖీలు | GUDURU Sub collector Girish checking in phc | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ తనిఖీలు

Aug 8 2015 1:41 PM | Updated on Sep 3 2017 7:03 AM

నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిని సబ్‌కలెక్టర్ గిరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిని సబ్‌కలెక్టర్ గిరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రక్తం బాటిళ్లు సంఖ్య చాలా తక్కవగా ఉండటంతో ఆయన వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై మండి పడ్డారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని ఆయన వారికి సూచించారు. ఆసుపత్రిలో కనీసం మంచి నీరు కూడా అందుబాటులో లేకపోవడంపై రోగులు సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement