వైభవంగా కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం | gugudu kullayaswamy the first pooja | Sakshi
Sakshi News home page

వైభవంగా కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం

Published Fri, Sep 22 2017 10:45 PM | Last Updated on Fri, Sep 22 2017 11:13 PM

వైభవంగా కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం

వైభవంగా కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం

నార్పల: ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 9 గంటలకు  కుళ్లాయిస్వామి పంచ లోహపు ప్రతిమను పీర్ల పెట్టె నుంచి బయటకు తీసిన కొండారెడ్డి వంశీయులు భక్తులకు దర్శనంభాగ్యం కల్పించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్వామి ప్రతిమను చూడాగానే ఈప్రాంతం కుళ్లాయిస్వామి నామస్మరణతో మార్మోగింది. ప్ర«థమ దర్శనంతో కుళ్లాయిస్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement