కృష్ణాజిల్లాలో మంగళవారం ఒక మోస్తరు వర్షం కురిసింది.
కృష్ణాజిల్లాలో మంగళవారం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై రోజంతా చిరుజల్లులు కురిశాయి. జిల్లా సగటు వర్షపాతం 16.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. గుడివాడలో అత్యధికంగా 85.6 మిల్లీమీటర్లు, కోడూరులో అత్యల్పంగా 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.