జిల్లాలో చండూరు, మునుగోడు, కనగల్, కట్టంగూరు మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. చండూరులో కురిసిన వర్షానికి ఇళ్లు, దుకాణాల్లోకి నీళ్లు చేరాయి. అలాగే పాఠశాలలోకి వరదనీరు రావడంతో బయటికి వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను ఎత్తుకొని తీసుకెళ్లారు.
భారీ వర్షం
Published Sun, Jul 31 2016 12:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement