రోడ్డుపై టీ లాయర్ల భోజనాలు | hicourt devision should be done: t lawyers | Sakshi

రోడ్డుపై టీ లాయర్ల భోజనాలు

Jul 17 2015 4:37 PM | Updated on Sep 3 2017 5:41 AM

హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. హైకోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయించి సామూహిక భోజనాల చేశారు.

హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు వినూత్న నిరసన చేపట్టారు. హైకోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయించి సామూహిక భోజనాల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ పరిగణనలోకి తీసుకోకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. హైకోర్టు విభజన పూర్తి చేయకుంటే పార్లమెంటును ముట్టడిస్తామని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement