అనంతపురం న్యూసిటీ : ఇంటి పన్ను రూ 1.02 కోట్లు వసూలైనట్లు మునిసిపల్ ఆర్‌డీ విజయలక్ష్మి తెలిపారు. శనివారం అనంతపురం నగరపాలక సంస్థలో పాటు మిగితా మునిసిపాలిటీల్లో ఇంటి పన్ను చెల్లింపులు పెరిగాయన్నారు. ఈ నెల 14 వరకు పెద్ద నోట్లతో చెల్లించవచ్చునని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.