కాశినాయన మండలం చెన్నవరం గ్రామం గట్టుమీదకాలనీకి చెందిన దూదేకుల రంతు తన భార్య కాశమ్మ (40)ను మంగళవారం రాత్రి మద్యం మత్తులో కొట్టి చంపినట్లు ఆమె బంధువులు తెలిపారు.
కాశినాయన : కాశినాయన మండలం చెన్నవరం గ్రామం గట్టుమీదకాలనీకి చెందిన దూదేకుల రంతు తన భార్య కాశమ్మ (40)ను మంగళవారం రాత్రి మద్యం మత్తులో కొట్టి చంపినట్లు ఆమె బంధువులు తెలిపారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని, ఈ నేపథ్యంలో మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపాడన్నారు. బి. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.