మోదీ కోసం ముస్తాబు | hyderabad ready to modi meetings | Sakshi
Sakshi News home page

మోదీ కోసం ముస్తాబు

Published Thu, Aug 4 2016 10:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

మోదీ కోసం ముస్తాబు - Sakshi

మోదీ కోసం ముస్తాబు

సాక్షి,హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 7న నగరానికి రానున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు, అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో గురువారం ఎల్‌బీ స్టేడియంలో భారీ బహిరంగసభ ఏర్పాట్లను కిషన్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement