తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ స్పష్టం చేశారు. అధికారంకోసం నిస్సిగ్గుగా పార్టీలు మారనని చెప్పారు.
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ స్పష్టం చేశారు. అధికారంకోసం నిస్సిగ్గుగా పార్టీలు మారనని చెప్పారు. మోదీ సర్కార్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దళితులను అవమాన పరిచిన నేతలే కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్నారని చెప్పారు.