తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీ అరెస్ట్‌ | illegal Tirumala visiting tickets seller arrested | Sakshi
Sakshi News home page

తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీ అరెస్ట్‌

Dec 3 2015 6:06 PM | Updated on Aug 28 2018 5:48 PM

తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీని తిరుపతి ఈస్ట్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

తిరుపతి: తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీని తిరుపతి ఈస్ట్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పోలీసులకు పట్టుబడిన నిందితుడు మదనపల్లెకు చెందిన సునీల్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

గత నెల 29న టీటీడీ విజిలెన్స్‌ అధికారుల ఆదేశాల మేరకు మోహన్‌బాబు అనే దళారీని ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించారు. ఈ విచారణలో సునీల్‌ కుమార్‌ వ్యవహారం బట్టబయలు అయినట్టు పోలీసులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement