చిలుకూరులో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం | In chilukooru pray gandhi statue | Sakshi
Sakshi News home page

చిలుకూరులో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

Published Sat, Aug 6 2016 5:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

చిలుకూరులో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

చిలుకూరులో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

చిలుకూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  జాతిపిత గాంధీని  అగౌరపరిచాడని, విగ్రహాంను బురదలో వేయించాడాన్ని ఇందుకు నిరసనగా శనివారం చిలుకూరు గ్రంథాయలంలో ఆర వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి హాదాలో ఉండి జాతిపిత గాంధీ విగ్రహాంను బరదలో వేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. జాతిపితను అగౌవరపరిచిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, గ్రంథాలయ చైర్మన్‌ అత్తులూరి శ్రీనివాస్‌రావు, ఆర్య వైశ్య సంఘం నాయకులు రేపాల అప్పారావు, శ్రీకాకుళపు బ్రహ్మనందం, ఈగ శ్రీను, టీఆర్‌ఎస్‌ నాయకులు, వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement