
రూ.500ల నోట్ల కట్టలో రూ. 100 నోటు..!
నేరేడుచర్ల :
నేరేడుచర్లలోని ఎస్‌బీహెచ్ బ్యాంకులో రూ.500ల కట్టలో రూ.100 నోటు వచ్చింది. వివరాలు.. నేరేడుచర్ల మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు మార్కెట్ సిబ్బంది వేతనాల కోసం స్థానిక ఎస్‌బీహెచ్ బ్యాంకులో రూ.3,73,475లు శనివారం డ్రా చేశాడు. అయితే అందులో రూ.500ల నోట్ల కట్టలో రూ.100ల నోటు కనిపించింది. దీంతో రామలింగేశ్వరరావు బ్యాంకు సిబ్బందిని అడగగా దురుసుగా మాట్లాడినట్లు వాపోయాడు.