
ఇన్‌చార్జ్ డీటీసీఓగా పద్మావతి
జిల్లా క్షయ నియంత్రణ అధికారి (డీటీసీఓ)గా డాక్టర్ పద్మావతికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈమె అదనపు డీఎంహెచ్‌ఓగా ఉన్నారు. డీటీసీఓగా ఉన్న రావెల సుధీర్‌బాబు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రెండు నెలలు సెలవులో వెళ్లారు.
అనంతపురం మెడికల్ :జిల్లా క్షయ నియంత్రణ అధికారి (డీటీసీఓ)గా డాక్టర్ పద్మావతికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈమె అదనపు డీఎంహెచ్‌ఓగా ఉన్నారు. డీటీసీఓగా ఉన్న రావెల సుధీర్‌బాబు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రెండు నెలలు సెలవులో వెళ్లారు. దీంతో ఇన్‌చార్జ్ బాధ్యతలను డాక్టర్ పద్మావతికి అప్పగిస్తూ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు.