బాపూజీ సాక్షిగా.. | Infron of GANDHI | Sakshi
Sakshi News home page

బాపూజీ సాక్షిగా..

Published Sun, Oct 2 2016 10:53 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

బాపూజీ సాక్షిగా.. - Sakshi

బాపూజీ సాక్షిగా..

జాతిపిత బాపూజీ జయంతిని పురష్కరించుకుని స్థానిక కార్ఖానగడ్డ చౌరస్తాలోని గాంధీ విగ్రహం సమీపంలో ప్రధాన రహదారిపై పడ్డ గోతిని పూడ్చారు. స్మార్ట్‌సిటీకి పోటీపడుతున్న నగరంలో ఇలా హడావుడి పనులతో అభాసుపాలవుతున్నారు. ఓ వైపు గాంధీ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ వస్తుండగా.. మరోవైపు హడావిడిగా గోతిని పూడ్చుతున్న సిబ్బంది కనిపించారు.  
 – కరీంనగర్‌ 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement