ఆకట్టుకున్న హారిక ప్రసంగం
Published Sun, Feb 12 2017 12:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కర్నూలు సిటీ: ఏపీ ప్రభుత్వం, ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పూణే కలిసి అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సులో జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని కె.హారిక ప్రసంగం ఆకట్టుకుంది. శుక్రవారం నిర్వహించిన సదస్సులో హారిక ..ఉమెన్ స్టేటస్ అండ్ డిసిసెన్ మేకింగ్ అనే అంశంపై మాట్లాడారు. మాట్లాడిన తీరుకు ప్రముఖులను ఆకట్టుకోవడంతో ఆ విద్యార్థినికి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపల్ బి.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement