ఘనంగా అంతర్జాతీయ గణిత దినోత్సవం | internatinol Math Day celebrated grandaly | Sakshi

ఘనంగా అంతర్జాతీయ గణిత దినోత్సవం

Published Sat, Aug 6 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

ఘనంగా అంతర్జాతీయ  గణిత దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ గణిత దినోత్సవం

కోదాడఅర్బన్‌l: గణిత శాస్త్రజ్ఞుడు నీల్‌హెన్రిక్‌ ఎబెల్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలో హె^Œ ఆర్‌ టెక్నో పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబెల్‌ చిత్రపటానికి పాఠశాల చైర్మన్‌ డాక్టర్‌ రాజేశ్, సీపీఎం నాయకుడు జుట్టుకొండ బసవయ్యలతో పాటు పలువురు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణిత శాస్త్రంలో ఎబెల్‌ విశేష  కృషి చేసి అనేక సిద్ధాంతలు, సూత్రాలు కనుగొన్నాడాన్నరు. గణితంలో ప్రాశస్తమైన ఎబెల్‌ ప్రైజ్‌ను ఆయన పేరుమీద ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో మెళుకువలు నేర్చుకుని రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్ణ, గణిత ఉపాధ్యాయులు గోలి సైదయ్య, గుర్నాధం, రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement