ప్రారంభమైన జనాహార్‌.. | janahaar opens | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన జనాహార్‌..

Published Fri, Aug 5 2016 12:26 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

ప్రారంభమైన జనాహార్‌.. - Sakshi

ప్రారంభమైన జనాహార్‌..

తాటిచెట్లపాలెం: ప్రయాణికులు వేయికళ్లతో ఎదురుచూసిన జనాహార్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది.ఒకటోనెంబరు ప్లాట్‌ఫాం పై సుమారు రూ 3.83 కోట్లతో ఐఆర్‌సీటీసీ ప్రారంభించిన  ఈ జనాహార్‌లో రూ.9 మొదలు రూ.50 లోపు విభిన్నవంటకాలను సిద్దంగా ఉంచనున్నారు.  ఇప్పటికే శ్రీకాకుళంరోడ్డురైల్వేస్టేషన్‌లో దీనిని ప్రారంభించగా, నిత్యం 40 వేల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖరైల్వేస్టేషన్‌లో జనాహార్‌ ప్రాధాన్యతను గుర్తించిన రైల్వేశాఖ  ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిపై కసరత్తుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement