![మకరందం... జుర్రేస్తాం](/styles/webp/s3/article_images/2017/09/4/51471094214_625x300.jpg.webp?itok=yMdvP8qS)
మకరందం... జుర్రేస్తాం
తుమ్మెదలు వివిధ పూల నుండి మకరందాన్ని జుర్రుకుంటున్నాయి. వర్షా కాలంలో వివిధ రకాల పూలు విరభూస్తాయి. ఏడాదికి ఒక్కసారి పూసే పూలంటే తుమ్మెదలకు ఎంతో ఇష్టం. వాటి మకరందాన్ని అమృతంలాగా లాగేస్తున్నాయి.
కె.సతీష్, సాక్షి ఫోటోగ్రాఫర్, సంగారెడ్డి