విరబూసిన బ్రహ్మ కమలం | kamalam in anantapur | Sakshi
Sakshi News home page

విరబూసిన బ్రహ్మ కమలం

Published Sun, Sep 25 2016 11:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

విరబూసిన బ్రహ్మ కమలం - Sakshi

విరబూసిన బ్రహ్మ కమలం

అనంతపురం కల్చరల్‌ : అనంతపురంలోని కపానందనగర్‌లోని విశ్రాంత రైల్వే ఉద్యోగి సాకే వన్నూరప్ప ఇంటిలో బ్రహ్మ కమలం పూసింది. రెండురోజులు మాత్రమే వికసించే ఈ పుష్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement