
ఒకే ఆభరణం అనేక రకాలుగా..
ఒకే ఆభరణాన్ని స్వల్ప మార్పు చేర్పులతో విభిన్న రకాలుగా ధరించే కన్వర్టబుల్ జ్యువెలరీని కీర్తిలాల్స్ రూపొందించింది
ఒకే ఆభరణాన్ని స్వల్ప మార్పు చేర్పులతో విభిన్న రకాల వేడుకలకు నప్పే విధంగా ధరించే కన్వర్టబుల్ జ్యువెలరీని కీర్తిలాల్స్ రూపొందించింది. సోమాజిగూడలోని సంస్థ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేశారు.