ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 500 లీటర్ల కిరోసిన్ను స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు కిరోసిన్ను పోలీసులకు అప్పగించారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని.... పోలీస్ స్టేషన్కి తరలించారు. సదరు వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.