ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ బరిలో వైఎస్ఆర్ సీపీ | khammam mlc candidate from ysrcp kamal raj | Sakshi
Sakshi News home page

ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ బరిలో వైఎస్ఆర్ సీపీ

Published Mon, Dec 7 2015 7:08 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

khammam mlc candidate from ysrcp kamal raj

ఖమ్మం:  ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల భరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కమల్ రాజు పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కమల్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement