'ప్రత్యేక హోదాతోనే ఏపీకి పూర్వవైభవం' | kothapalli subbarayudu participates motor bikes rally in narasapuram | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదాతోనే ఏపీకి పూర్వవైభవం'

Published Sat, Oct 10 2015 1:56 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

kothapalli subbarayudu participates motor bikes rally in narasapuram

నరసాపురం: ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం వస్తుందని, హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష ఆగదని ఆ పార్టీ నేత కొత్త సుబ్బరాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మేలని భావించినపుడు బీజేపీ, టీడీపీలు ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదని సుబ్బారాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించకపోతే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement