బిరా బిరా కృష్ణమ్మ..!
బిరబిరా కృష్ణమ్మ పరుగు లిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొర్లుతాయి అని శంకరంబాడి సుందరాచారి ఏనాడో చెప్పారు. అది నాటికి నేటికి రుజువు అవుతూనే ఉంది. కృష్ణవేణి పుష్కరాల్లో పుణ్న స్నానమాచరించి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రిడ్జ్ పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ గీచిన చిత్రమిది.
– కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)