రంగారెడ్డి జిల్లా యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొత్త రాములు(35) విద్యుదాఘాతంతో గురువారం సాయంత్రం మృతిచెందాడు.
రంగారెడ్డి జిల్లా యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొత్త రాములు(35) విద్యుదాఘాతంతో గురువారం సాయంత్రం మృతిచెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి బార్య మునెమ్మ, కుమార్తె శ్వేత ఉన్నారు.