అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దాచంపల్లిలో ఆదివారం చిరుత కలకం సృష్టించింది.
అనంతపురం: అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దాచంపల్లిలో ఆదివారం చిరుత కలకం సృష్టించింది. గొర్రెల మందపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో 70 గొర్రె పిల్లలు మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.