ఊపిరాడక.. మృత్యువాత | man dies of breathing problem in somandepalli | Sakshi
Sakshi News home page

ఊపిరాడక.. మృత్యువాత

Published Sun, May 7 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

man dies of breathing problem in somandepalli

సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి ఇందిరానగర్‌లో వడ్డే తిప్పన్న(47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి శనివారం మృతి చెందినట్లు అతని సోదరుడు అశోక్‌ తెలిపారు. ఇంటి నుంచి బయటకు బయలుదేరగా.. ఆరగడుగుల లోతు కలిగిన నీటి గుంతలో కాలుజారి పడిపోయినట్లు వివరించారు. ఆ తరువాత ఊపిరి ఆడక మృతి చెందినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement